మార్కస్ బార్ట్లే: కూర్పుల మధ్య తేడాలు

మరికొంత సమాచారం
పంక్తి 1:
{{మొలక}}
'''మార్కస్ బార్ట్లే''' (జ.[[1917]] - మ.[[19??]]) [[తెలుగు సినిమా]] రంగములో ప్రసిద్ధ ఛాయచిత్ర గ్రాహకుడు. ఆంగ్లో ఇండియన్<ref>B.N. Reddi, a Monograph By Randor Guy Published 1985
National Film Archive of India Page.32</ref>అయిన బార్ట్లే 1945లో [[బి.ఎన్.రెడ్డి]] తీసిన [[స్వర్గసీమ]] సినిమాతో తెలుగు చలనచిత్రరంగములో ప్రవేశించాడు. డిజిటల్ టెక్నాలజీ, యానిమేషన్ లేని రోజుల్లో మాయాబజార్, పాతాళ భైరవి లాంటి చిత్రాలు తీసి ఆనాటి మేటి సినిమాటోగ్రాఫర్ అనిపించుకున్నాడు. ఈయన 1978లో కాన్స్ లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవములో మళయాళ చిత్రం ''చెమ్మీన్'' కు గాను బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.<ref>http://www.thehindu.com/thehindu/fr/2006/08/11/stories/2006081101690200.htm</ref>
 
==చిత్ర సమాహారం==
పంక్తి 18:
*{{imdb_name|0058936}}
*[http://www.thehinduimages.com/hindu/photoDetail.do?photoId=5478932 అరుదైన మార్కస్ బార్ట్లీ ఫోటో]
*[http://www.telugucinema.com/c/publish/starsprofile/B_N_Reddy_printer.php మార్కస్ బార్ట్లీ మరియు ఆయన సతీమణి ఫోటో]
 
[[వర్గం:1917 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా ఛాయాగ్రాహకులు]]
"https://te.wikipedia.org/wiki/మార్కస్_బార్ట్లే" నుండి వెలికితీశారు