ఎ.వెంకోబారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
ఆయన [[కర్నాటక]] రాష్ట్రం లోని [[మంత్రాలయం]] దగ్గరలో గల కవుతలం గ్రామంలో [[1927]] [[ఆగష్టు 20]] వ తేదీన జన్మించారు<ref>[http://www.thehindu.com/2005/09/26/stories/2005092608260500.htm Venkoba Rao passes away, ద హిందూ Monday, Sep 26, 2005]</ref>. తండ్రిపేరు రాఘవేంద్రరావు. ఈయన వరుసగా ఎం.బి.బి.ఎస్;ఎం.డి;పి.హెచ్.డి;డె.ఎస్.సి;డ్.పి.ఎం డిగ్రీలను సంపాదించాడు.
==ఉద్యోగ జీవితం==
మధురై మెడికల్ కాలేజీలోని ఇనిస్టిట్యూట్ ఆహ్ సైక్రియాట్రీకి అధిపతిగా, ప్రొఫెసర్ గా పనిచేసిన తర్వాత మధురైలోనె ప్రభుత్వ రాజాజీ హాస్పటల్ కు ఎమిరిటస్ ప్రొఫెసర్ గా వుంటూ పరిశోధనన్లు చేసారు.<ref>[http://download.springer.com/static/pdf/439/chp%253A10.1007%252F978-1-4684-4697-5_25.pdf?originUrl=http%3A%2F%2Flink.springer.com%2Fchapter%2F10.1007%2F978-1-4684-4697-5_25&token2=exp=1451198742~acl=%2Fstatic%2Fpdf%2F439%2Fchp%25253A10.1007%25252F978-1-4684-4697-5_25.pdf%3ForiginUrl%3Dhttp%253A%252F%252Flink.springer.com%252Fchapter%252F10.1007%252F978-1-4684-4697-5_25*~hmac=a4a31a0996f4d3401a4a1814ef625c1cf56610c8e2fac1659ca00b2f0fa7ee81 PSYCHOTHERAPY IN THE INDIAN CONTEXT]</ref>
 
నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్; ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్; రాయల్ ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ కాలేజీ ఆఫ్ సైకియాట్రిస్ట్స్; రాయల్ కాలేజీ ఆఫ్ సైకియాట్రిస్ట్స్; (ఇంగ్లాండ్);అమెరికా సైకియాట్రిక్ అసోసియేషన్ మొ: ప్రఖ్యాత సంస్థల ఫెలోషిప్లను అందుకున్నారు.
 
==పరిశోధనలు==
ప్రొఫెసర్ వెంకోబారావు మానసిక శాస్త్రం మీద గాఢ పరిశోధనలు చేసారు. ఆవేశం, మనోద్వేగంతో కూడిన అపవ్యవస్థకు రోగ నిరోధక చర్యలను అధ్యయనం చేసారు. మానసిక అవయవ నిర్మాణాత్మక మైన లేదా మనస్తాపం వలన కలుగు రుగ్మత, దీని వలన కలుగు లక్షణములు - మూర్తిమత్వ పరిణామములు, వాస్తవికతను గ్రహించలేకపోవడం; భ్రాంతి, భ్రమ, మతి విభ్రమం, బూటకపు దృశ్యాలను నిజమనుకోవడం మొదలగు వాటి నివారణా చర్యలంకు చికిత్సలను ఆవిష్కరించారు. ఆందోళానాత్మకమైన/భావోద్వేగ అపవ్యవస్థలకు చికిత్సా మార్గాలను కనుగొన్నారు. "ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ" మాసపత్రికకు సంపాదకులుగా (1970-77) వున్నారు. పలు గ్రంథరచనలు చేసారు. బాగా ప్రసిద్ధి పొందిన వాటిలో కొన్ని: Depressive Diseases , Lithium, psychiatry of Old age in India.
"https://te.wikipedia.org/wiki/ఎ.వెంకోబారావు" నుండి వెలికితీశారు