పేను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
పేలు (Lice) రెక్కలులేని రక్తాహార [[కీటకాలు]]. ఇవి ఇంచుమించు అన్ని జంతువులు మరియు పక్షుల శరీరం మీద బాహ్య [[పరాన్న జీవులు]].
 
==మానవులలో==
మానవుల తలమీద వెంట్రుకల మధ్య నివసించే పేను శాస్త్రీయ నామం 'పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటిస్' (Pediculus humunus capitis). ఇవి పృష్టోదర తలాల్లో చదునుగా ఏర్పడి ఉంటుంది. ముఖభాగాలు గుచ్చి పీల్చేరకానికి చెందినవి. మూడు జతల కాళ్ళుంటాయి. కాళ్ళ చివర నఖాలు వంపు తిరిగి ఉంటూ తలలోని వెంట్రుకలను, తలమీది చర్మాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. స్త్రీ కీటకాలు 80-100 అండాలు విడుదల చేస్తూ వాటిని వెంట్రుకలకు గట్టిగా అంటి పెట్టుకొనేట్టు చేస్తాయి. అండాలు తెల్లగా ఉంటాయి. ఇవి దువ్వెనల ద్వారా గానీ ఇతర వస్తువుల ద్వారా వ్యాపిస్తాయి. [[రిలాప్సింగ్ జ్వరం]], రికెట్సియాల వల్ల ఏర్పడే [[టైఫస్ జ్వరం]] వంటి వ్యాధి జనక జీవులను పేలు సంక్రమింప చేస్త్రాయి.
 
[[వర్గం:కీటకాలు]]
"https://te.wikipedia.org/wiki/పేను" నుండి వెలికితీశారు