విముక్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| first_page_design =
}}
'''విముక్త''' ప్రముఖ రచయిత్రి [[ఓల్గా]] రచించిన చిన్న కథల సంకలనం.<ref>[http://www.sakshi.com/news/top-news/volga-vimuktha-kadhalu-wins-2015-sahitya-academy-award-298744 ఓల్గా ‘విముక్త’కు సాహిత్య అకాడమీ పురస్కారం]</ref> ఓల్గా రచించిన 'విముక్త' కథల సంపుటికి [[కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం]] లభించటం ప్రగతిశీల సాహిత్యానికి ఒక గౌరవం.<ref>[http://www.prajasakti.com/Content/1730660 స్త్రీవాద ద్పక్పథానికి జాతీయ పురస్కారం]</ref>
==పుస్తక పరిచయం==
‘విముక్త’ సంకలనంలో సమాగమం, మృణ్మయనాదం, సైకత కుంభం, విముక్త, బంధితుడు, రాజ్య+అధికార ఆవరణలో రాముడు, మహిళావరణంలో సీతా- సీతారాం కథలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/విముక్త" నుండి వెలికితీశారు