"మానస సరోవరం" కూర్పుల మధ్య తేడాలు

103.242.155.60 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1798998 ను రద్దు చేసారు
(103.242.155.60 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1798998 ను రద్దు చేసారు)
 
== భౌగోళిక స్వరూపం ==
మానసరోవరానికి పశ్చిమాన [[రాక్షస్తల్]] అనే ఉప్పు నీటి సరస్సు, ఉత్తరాన హిందువులు శివుని నివాస స్థలంగా భావించే [[కైలాస పర్వతం]] ఉన్నవి. ఈ మంచినీటి సరస్సు సముద్రమట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉన్నది. 88 కిలో మీటర్ల చుట్టుకొలత, 300 అడుగులు లోతు, 320 చరదరపు కిలోమీటర్ల ఉపరితలము కలిగియున్న మానసరోవరం గంగా చు (Ganga Chu) చానల్ ద్వారా రాక్షస్తల్ సరస్సుకి అనుసంధానమైయున్నది. ఈ ప్రాంతంలో ఎండాకాలం మే నెల నుండి ఆగష్టు నెల వరకూ ఉంటుంది. ఎండాకాలం (Summer)లో గరిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. ఋతుపవనాలు (Monsoons) సెప్టెంబరు నెల నుండి నవంబరు నెల వరకూ ఉంటాయి. చలికాలం (Winter)లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుండి -15 డిగ్రీల మధ్య ఉంటుంది. అతి శీతలమైన ఈ సరస్సు ప్రాంతంలో ఎక్కడ చూచినా కొండలు, బండ రాళ్ళు, అక్కడక్కడా చిన్నపాటి గడ్డి జాతి మొక్కలు మాత్రమే కనిపిస్తాయి.
 
== సాంస్కృతిక ప్రాధాన్యం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1799176" నుండి వెలికితీశారు