1928: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
* [[డిసెంబరు 13]]: [[డి.వి.యస్.రాజు]], తెలుగు సినిమా నిర్మాత. (మ.2010)
* [[డిసెంబరు 21]]: [[శివానందమూర్తి]], మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (మ.2015)
* [[డిసెంబరు 31]]: [[కొంగర జగ్గయ్య]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు. మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి(మ.2004)
* [[]]: [[ఆలూరు భుజంగ రావు]], విరసం సీనియర్‌ సభ్యుడు, ప్రముఖ రచయిత, అనువాదకుడు. (మ.2013)
* [[]]: [[ప్రియంవద]], తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (మ.2013)
"https://te.wikipedia.org/wiki/1928" నుండి వెలికితీశారు