భీమ్స్ సెసిరోలియో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''భీమ్స్ ''' గా పిలువబడే '''భీమ్స్ సెసిరోలియో ''' ఒక తెలుగు సినీ సంగీత దర్శకుడు మరియు గీత రచయిత. పలు విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించాడు
<ref name=" Bheems Ceciroleo - Music Director ● Playback Singer ● Lyricist">{{cite web|url=http://www.moviebuff.com/bheems-ceciroleo|title=Bheems Ceciroleo - Music Director ● Playback Singer ● Lyricist |publisher=moviebuff.com|date= 2015-10-30|accessdate=2015-12-31}}</ref><ref name=""Into the big league>http://www.thehansindia.com/posts/index/2015-12-04/Into-the-big-league-190773</ref>.
==నేపధ్యము==
వీరి పూర్వీకులది రాజస్థాన్ రాష్ట్రము. వీరు [[ఖమ్మం జిల్లా]] లో స్థిరపడ్డారు. భీమ్స్ విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది. ఇతడు తెలుగు భాషను చిన్నప్పటినుండి అభ్యసించడం వలన భాషపై మంచి పట్టు వచ్చింది. తొలుత గీతరచయితగా సినీ రంగంలో తన ప్రస్థానం ప్రారంభించాడు. [[ఆయుధం]] సినిమాలో '''[https://www.youtube.com/watch?v=9YMWLn7KpZY ఒయ్ రాజు కళ్ళలో నీవే ... ఒయ్ రాజు గుండెల్లో నీవే] ''' అనే పాటను రాశాడు. ఈ పాట ప్రేక్షకుల ఆదరణ పొందింది. తర్వాత సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మార్చుకుని [[నువ్వా నేనా (2012 సినిమా)|నువ్వా నేనా]] సినిమాకి సంగీతాన్ని అందించాడు. అందులోనే '''[https://www.youtube.com/watch?v=dOtzv9KWPVI వయ్యారి బ్లాక్ బెర్రీ] ''' అనే పాటను ఆలపించాడు. ఈ పాట కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. తర్వాత [[గాలిపటం (సినిమా)|గాలిపటం]] , [[బెంగాల్ టైగర్ (సినిమా)|బెంగాల్ టైగర్]] సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతని సంగీతంలోని నవ్యత ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇతడికి మంచి భవిష్యత్తు ఉన్నదని ప్రేక్షకుల అభిప్రాయము.
పంక్తి 8:
*[[నువ్వా నేనా (2012 సినిమా)]] (2012) - తొలి చిత్రము
*[[గాలిపటం (సినిమా)]] (2014)
*[[బెంగాల్ టైగర్ (సినిమా)|బెంగాల్ టైగర్]] (2015)<ref name="Music Review: Bengal Tiger">{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/music/Music-Review-Bengal-Tiger/articleshow/49596499.cms|title=Music Review: Bengal Tiger|publisher=timesofindia.com|date= 2015-10-30|accessdate=2015-12-31}}</ref><ref name="Songs By : Bheems Ceciroleo ">{{cite web|url=http://www.timesmusic.com/list/artist/bheems-ceciroleo-10652-1.html|title=Bheems Ceciroleo|publisher=timesmusic.com|date= 2015-10-30|accessdate=2015-12-31}}</ref><ref name=" Top Albums and Songs by Bheems Ceciroleo ">{{cite web|url=https://itunes.apple.com/us/album/bengal-tiger-original-motion/id1049759230|title= Top Albums and Songs by Bheems Ceciroleo |publisher=apple.com|date= 2015-10-30|accessdate=2015-12-31}}</ref>
*[[బెంగాల్ టైగర్ (సినిమా)|బెంగాల్ టైగర్]] (2015)
===గీత రచన ===
*[[ఆయుధం (సినిమా)]] (1990)
"https://te.wikipedia.org/wiki/భీమ్స్_సెసిరోలియో" నుండి వెలికితీశారు