కోరాడ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
కోరాడ నరసింహారావు [[భారత్|భారత]] తొలి [[ప్రధానమంత్రి|ప్రధాని]] పండిట్‌ [[జవహర్‌లాల్ నెహ్రూ]] వంటి ప్రముఖుల సమక్షంలో నాట్యం చేయడమే కాక 23 దేశాల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించాడు. భారతదేశ మొట్టమొదటి మిస్‌ ఇండియా 'పద్మభూషణ్‌' ఇంద్రాణి రెహమాన్‌, పద్మ విభూషణ్‌ యామిని కృష్ణమూర్తి, వైజయంతి మాల, రీటా చటర్జీ, గోపీకృష్ణ, హేమమాలిని, శాంతారామ్‌లకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చాడు. [[గిరిజా కళ్యాణం]], [[వేదాంతం రాఘవయ్య]] నిర్మించిన [[రహస్యం]] చిత్రాల్లో నటించారు. కోరాడ నరసింహారావును '''భరత కళాప్రపూర్ణ''', '''కళాసరస్వతి''' లాంటి బిరుదులతో పాటు కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు అనేక సత్కారాలు, పురస్కారాలతో గౌరవించాయి. నాట్యరంగంలో ఆయన విశిష్ట సేవలకు గాను [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] 2005 [[కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]]ను [[రాష్ట్రపతి]] [[అబ్దుల్‌ కలాం]] చేతుల మీదుగా [[2006]] [[మార్చి 20]]వ తేదీన న్యూఢిల్లీలో అందుకున్నారు.
 
== మరణం ==
కోరాడ తీవ్ర అస్వస్థతతో [[2007]] [[జనవరి 4]] రాత్రి [[హైదరాబాదు]]లో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
"https://te.wikipedia.org/wiki/కోరాడ_నరసింహారావు" నుండి వెలికితీశారు