2007: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 68:
* [[జనవరి 1]]: [[డూండీ]], ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నిర్మాత.
* [[జనవరి 2]]: [[వల్లంపాటి వెంకటసుబ్బయ్య]], ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937)
* [[జనవరి 4]]: [[కోరాడ నరసింహారావు]], ప్రఖ్యాత [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు. (జ.1936)
* [[జనవరి 5]]: [[బరాటం నీలకంఠస్వామి]], ఆధ్యాత్మిక వేత్త. (జ.1918)
* [[జనవరి 22]]: [[నందగిరి ఇందిరాదేవి]], స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు. (జ.1919)
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు