కొరిశపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 112:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
చీరాల బుస్సు ఉదయం ఉన్నది
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
==గ్రామములో మౌలిక వసతులు==
 
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
#ఊరచెరువు:- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంక్రింద, ఈ చెరువులో పూడికతీత పనులు 2015,మే/జూన్ నెలలలో నిర్వహించినారు. ఈ పథకం వలన చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, పూడిక మట్టిని తమ పొలాలకు తరలించడంతో, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వినియోగం చాలవరకు తగ్గిపోయినదని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. [7]
#యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం:- కొరిశపాడు మండల పరిధిలో తూర్పుపాలెం, పెద్ద ఊరు గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టును 177 కోట్ల రూపాయల అంచనావ్యయంతో, 7 సంవత్సరాల నుండి నిర్మించుచున్నారు. [9]
 
యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం:- కొరిశపాడు మండల పరిధిలో తూర్పుపాలెం, పెద్ద ఊరు గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టును 177 కోట్ల రూపాయల అంచనావ్యయంతో, 7 సంవత్సరాల నుండి నిర్మించుచున్నారు. [9]
 
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ గొల్లా శ్రీనివాసరావు సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి పేరం నాగలక్ష్మి ఎన్నికైనారు. [8]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాయాలములు==
===శ్రీ సీతారామస్వామి ఆలయం===
Line 136 ⟶ 131:
#శ్రీ గాయత్రీదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా, 2015,మే-28వ తేదీ గురువారంనాడు, ఈ ఆలయంలో, అమ్మవారికి లక్ష మల్లెలతో అర్చన నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం, ప్రత్యేకపూజలు మాత్రమే నిర్వహించెడివారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అర్చన నిర్వహించుచున్నారు. [6]
#ఈ పీఠంలో 2015,డిసెంబరు-27వ తేదీ అదివారంనాడు, ఋత్విక్కుల మంత్రోచ్ఛారణల నడుమ, 54 కుండలీయ, 21వ శ్రీ గాయత్రీదేవి మహాయఙం వైభవంగా నిర్వహించినారు. ఉదయం 21 కలశాలతో గ్రామోత్సవం నిర్వహించినారు. గాయత్రీ హోమాలు నిర్వహించినారు. దంపతులే యఙకర్తలుగా పూర్ణాహుతి నిర్వహించినారు. శక్తి పీఠం వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించినారు. మహా నివేదన, గాయత్రీ స్వాముల దీక్షా విరమణ అనంతరం, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమాలకు గ్రామస్థులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసినారు. [10]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
Line 148 ⟶ 142:
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,823.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,906, మహిళల సంఖ్య 1,917, గ్రామంలో నివాస గృహాలు 951 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,002 హెక్టారులు.
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Korisapadu/Korisapadu]
 
==మండలంలోని గ్రామాలు==
*[[మేదరమెట్ల]]
Line 172 ⟶ 166:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Korisapadu/Korisapadu]
[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-10; 8వపేజీ
[3] ఈనాడు ప్రకాశం/అద్దంకి, 2013,అక్టోబరు-2; 1వపేజీ.
"https://te.wikipedia.org/wiki/కొరిశపాడు" నుండి వెలికితీశారు