బొమ్మనంపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''బొమ్మనంపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[అద్దంకి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 201., ఎస్.టి.డి.కోడ్ = 08593.
 
==గ్రామ చరిత్ర==
==సమీప గ్రామాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
కలవకూరు 3.4 కి.మీ,కాశ్యపురం 4.8 కి.మీ,ముప్పవరం 5.3 కి.మీ,బైటమంజులూరు 5.7 కి.మీ.
===సమీప పట్టణాలుమండలాలు===
===సమీప పట్టణాలు===
అద్దంకి 4.6 కి.మీ,జనకవరం పంగులూరు 10.8 కి.మీ,కొరిసపాడు 11.కి.మీ,తాళ్ళూరు 16.4 కి.మీ.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
 
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ జి.భావనారాయణ, షటిల్ బాడ్మింటనులో, జాతీయస్థాయి (గ్రేడ్-1) రిఫరీ గా అర్హత సాధించినారు. 2007 నుండి రాష్ట్రస్థాయి రిఫరీగా ఉన్న ఈయన ఇకపై జాతీయస్థాయి పోటీలకు రిఫరీగా వెళ్ళవచ్చు.
==గ్రామంలో మౌలిక వసతులు==
 
==గ్రామానికి సాగు/త్రాగునీటివ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
#గ్రామానికి ఆరు కి.మీ.దూరంలోని నల్లవాగు.
#సాగునీటి చెరువు:- ఈ చెరువు గ్రామానికి పడమటి ప్రక్కన ఉన్నది. 14 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో, ఇటీవల నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో, రెండు దఫాలలో, 13 లక్షల రూపాయల వ్యయంతో, పూడికతీత పనులు చేపట్టినారు. అనంతరం ఈ చెరువును పమిడిపాడు మేజర్ కాలువ నుండి, బొమ్మనంపాడు మైనర్ కాలువద్వారా, సాగర్ నీటిని నింపినారు. దీనితో ఈ గ్రామానికి ఒక సంవత్సరానికి సరిపడా నీరు చేరినది. [7]
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గోరంట్ల పద్మావతి, సర్పంచిగా ఎన్నికైనారు [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి మందిరం. [2]
#శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి ధర్మకర్తల మండలి ఉన్నది. ఈ ఆలయంలో, [[శ్రీరామనవమి]] సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అదికసంఖ్యలో పాల్గొనెదరు. ఈ ఆలయానికి 30.14 ఎకరాల వ్యవసాయ భూమి మాన్యంగా ఉన్నది. ఈ భూములకు 5-7-2014న కౌలువేలం వేయగా రు. 1,72,700-00 ఆదాయం వచ్చినది. [4] & [5]
#శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి ఆలయం.
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3849. ఇందులో పురుషుల సంఖ్య 1940, మహిళల సంఖ్య 1909, గ్రామంలో నివాస గృహాలు 940 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 913 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 2,872 - పురుషుల సంఖ్య 1,387 -స్త్రీల సంఖ్య 1,485 - గృహాల సంఖ్య 792
గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.
[http://www.onefivenine.com/india/villages/Prakasam/Addanki/Bommanampadu]
==మూలాలు==
<references/>
 
==వెలుపలి లంకెలు==
[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,నవంబరు-16; 1వపేజీ.
గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.
[3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జనవరి-27; 2వపేజీ.
[http://www.onefivenine.com/india/villages/Prakasam/Addanki/Bommanampadu]
[24] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 16 నవంబరు2014, 2013ఏప్రిల్-9; 1వ పేజీ1వపేజీ.
[35] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జనవరిజులై-276; 2వ పేజీ1వపేజీ.
[46] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,ఏప్రిల్సెప్టెంబరు-923; 1వ పేజీ6వపేజీ.
[57] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 20142015, జులైడిసెంబరు-628; 1వ2వపేజీ. పేజీ.
[6] ఈనాడు ప్రకాశం; 2014,సెప్టెంబరు-23; 6వ పేజీ.
 
{{అద్దంకి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/బొమ్మనంపాడు" నుండి వెలికితీశారు