సంతనూతలపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
#1976-1977 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు నూతలపాటి నాగేశ్వరరావు, మద్ది నరసింహారావు, గడ్డం శ్రీను మొదలైన విద్యార్ధుల సహకారంతో ఆరుబయట డయాస్ నిర్మించారు. [9]
===ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల===
గ్రామములో ఈ పాఠశాల నిర్మాణానికి శ్రీ సూదునగుంట వెంకటప్రసాద్, శ్రీమతి ఇందిరమ్మ దంపతులు 3.37 ఎకరాల స్థలాన్ని వితరణగా అందించినారు. ఈ క్రమంలో ఏ.పి.ఆర్.ఇ.ఐ. నుండి పాఠశాల భవనాలు, వసతి గృహాలు, వంటశాల, ఆర్.వో.ప్లాంట్, మంచినీటి ట్యాంక్, అంతర్గత రహదారులు, ఉపాధ్యాయుల గృహాలు తదితర నిర్మాణాల కొరకు, 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. [15]
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/సంతనూతలపాడు" నుండి వెలికితీశారు