"బసవరాజు అప్పారావు" కూర్పుల మధ్య తేడాలు

== రచన రంగం ==
బసవరాజు అప్పారావు , [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], [[నండూరి సుబ్బారావు]]లు "భావకవులు" అనబడేవారు ఆ కాలంలో. అప్పారావు సరళ శైలిలో గీతాలు వ్రాస్తే , నండూరి జానపద శైలిలో గేయాలు వ్రాసేవాడు. అందుకే దేవులపల్లి ఇలా అన్నాడు."సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం" అని.
 
===అప్పారావుగారి గీతాలు===
*నా కవిత్వ ధాటి
 
*చెవిటి మల్లయ్య పెళ్ళి
 
*జీవయాత్ర
 
*నా ముక్తి
 
*క్రాస్ పరీక్ష
 
*నా జీవిత నాటకము
 
*వృధాన్వేషణము
 
*శారదాభంగము
 
*హెచ్చరిక
 
== ప్రాచుర్యం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1801033" నుండి వెలికితీశారు