షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 42:
సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు. సకోరీకి చెందిన [[ ఉపాసనీ మహారాజ్ ]], అహమ్మద్ నగర్‌ కు చెందిన [[మెహర్ బాబా]] వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు.
 
శ్రీ సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయనను సదా అంటిపెట్టుకొని ఉన్నారు - వారిలో ముఖ్యులు: [[ మహాల్సాపతి ]], [[హేమాండ్ పంతు]], [[శ్యామా]], [[దాసగణు]], [[ హరి సీతారాం దీక్షిత్ (కాకాదీక్షిత్)]], [[రఘువీర్ పురందరే]], [[హరి వినాయక్ సాఠే]], [[నానా సాహెబ్ చందోర్కర్]], [[బల్వంత్ నాచ్నే]], [[దామోదర్ రాస్నే]], [[మోరేశ్వర్ ప్రధాన్]], [[నార్కే]], [[ఖాపర్దే]], [[కర్టిస్]], [[రావు బహద్దూర్ ధూమల్]], [[నానా సాహెబ్ నిమోన్కర్]], [[అబ్దుల్]], [[లక్ష్మీబాయి షిండే]], [[బయ్యాజీ అప్పాజీ పాటిల్]], [[కాశీరాం షింపీ]], [[కొండాజీ,గాబాజీ,తుకారాం ]], [[శ్రీమతి చంద్రాబాయి బోర్కర్]], [[శ్రీమతి తార్కాడ్]], [[రేగే]], [[రాధాకృష్ణ ఆయీ]], [[కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ]], [[సపత్నేకర్]]
 
== బోధనలు ==
"https://te.wikipedia.org/wiki/షిర్డీ_సాయిబాబా" నుండి వెలికితీశారు