జి.ఎస్.ఖాపర్దే: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:షిరిడీ సాయిబాబా భక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
'''గణేష్ శ్రీకృష్ణ ఖాపర్దే''' (27 ఆగష్టు 1854 &ndash; 1 జూలై 1938) భారతీయ న్యాయవాది, పండితుడు, రాజకీయ ఉద్యమకారుడు మరియు [[షిర్డీ సాయిబాబా]] యొక్క ముఖ్య భక్తుడు. ఈయన ఆధ్యాత్మిక గురువు [[గజానన్ మహరాజ్]] యొక్క ఉపాసకుడు. <ref name=Yadav63>{{Harvnb|Yadav|1992|p=63}}</ref><ref name=Sinha154>{{Harvnb|Sinha|1972|p=154}}</ref><ref name=Rigopoulos75>{{Harvnb|Rigopoulos|1993|p=75}}</ref><ref name=Wolpert126>{{Harvnb|Wolpert|1989|p=126&ndash;127}}</ref>
==జీవిత విశేషాలు==
 
 
 
 
 
 
 
 
మొట్టమొదట బ్రిటన్ దేశం నుండి కొంతమంది ఆంగ్లవర్తకులు వచ్చి మనదేశంలో వాణిజ్యం చేసుకోవడానికి అవకాశమిమ్మని మనదేశంలోని రాజులను వేడుకున్నారు . మన రాజులు వారిపై దయతలచి వారికి ఆ అవకాశమిచ్చారు . కానీ ఎంతో అనుకూలంగా ఉండే మన దేశంలోని వాతావరణ పరిస్ధితులను ,సహజ వనరులను ,సాంస్కృతికంగానూ ,ఆర్ధికంగానూ ఎంతో గొప్పగా ఉన్న మనదేశాన్ని చూసి వారికి ఆశ ,అసూయ కలిగాయి . మన దేశాన్ని ఎలాగైనా సరే పరిపాలించి ,వాటినన్నింటినీ తమ దేశాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఉపయోగించాలనే దుర్భుది కలిగింది . మన రాజులను మోసం చేసి ,వారందరూ ఒకరితో ఒకరు పోట్లాడుకునేటట్లు తగవులు పెట్టి చివరకు వారే మనదేశాన్ని ఆక్రమించి పరిపాలించడం మొదలుపెట్టారు . మన దేశ ప్రజలను ఎంతో నీచంగా బానిసలలాగా చూస్తూ వారినెంతో బాధపెట్టారు .
"https://te.wikipedia.org/wiki/జి.ఎస్.ఖాపర్దే" నుండి వెలికితీశారు