జి.ఎస్.ఖాపర్దే: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1938 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
'''గణేష్ శ్రీకృష్ణ ఖాపర్దే''' (27 ఆగష్టు 1854 &ndash; 1 జూలై 1938) భారతీయ న్యాయవాది, పండితుడు, రాజకీయ ఉద్యమకారుడు మరియు [[షిర్డీ సాయిబాబా]] యొక్క ముఖ్య భక్తుడు. ఈయన ఆధ్యాత్మిక గురువు [[గజానన్ మహరాజ్]] యొక్క ఉపాసకుడు. <ref name=Yadav63>{{Harvnb|Yadav|1992|p=63}}</ref><ref name=Sinha154>{{Harvnb|Sinha|1972|p=154}}</ref><ref name=Rigopoulos75>{{Harvnb|Rigopoulos|1993|p=75}}</ref><ref name=Wolpert126>{{Harvnb|Wolpert|1989|p=126&ndash;127}}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన ఆగస్టు 27,1854 న [[:en:Berar Province|బేరర్]] నందలి ఇంగోలీ లో జన్మించాడు. పేద కుటుంబంలో పుట్టినా అతడెంతో కష్టపడి [[సంస్కృతం]], మరియు ఆంగ్లభాష ను చదివారు. ఆయన 1884లో ఎల్.ఎల్.బి చేసాడు. తరువాత ప్రభుత్వోద్యోగంలో చేరాడు. ఆయన 1885 నుండి 1890 వరకు మున్సిఫ్ మరియు అసిస్టెంట్ కమీషనర్ గా బెరార్ లో పనిచేసాదు. ఆయన [[బాలగంగాధర్ తిలక్]] కు సన్నిహితంగా ఉండేవారు. ఆయన తరువాత రాజకీయాలపై మక్కువతో 1890 లో ఉద్యోగానిని రాజీనామా చేసి స్వంతంగా అమ్రావతి లో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఆయన ఎంతో గొప్ప న్యాయవాదిగా పేరు తెచ్చుకుని ధనవంతుడయ్యాడు. ఎన్నో గుర్రాలు, గుర్రపు బండ్లు, సేవకులు, బంధువులతో ఎప్పుడూ వారిల్లు కళకళలాడుతూ ఉండేది . అతడెంతో మంది పేదలకు సహాయం చేస్తూ ఉండేవాడు . స్వాతంత్రోద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు . ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. ఆయన 1897 లో [[భారత జాతీయ కాంగ్రెస్]] లో చేరి అమ్రావతి లో రిసెప్షను కమిటీ చైర్మన్ గా పనిచేసాడు.<ref name=Yadav63/><ref name=Wolpert126/> ఆయన [[బాలగంగాధర్ తిలక్]] తో కలసి 1906లో కలకత్తా వద్ద జరిగిన శివాజీ పండగలో పాల్గొన్నారు. ఆయన "లాల్-బాల్-పాల్" గా పిలివబడే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్ లతో కలసి ఉద్యమాలలో పాలొన్నారు.<ref name=Sinha154/>
 
 
 
పంక్తి 14:
బ్రిటిష్ వారి దుష్ప్రవర్తన భరించలేక మన ప్రజలు వారిపై తిరగబడి వారిని మనదేశం వదిలి వెళ్ళిపొమ్మని పోరాడడం వల్ల మన దేశ నాయకులను జైళ్ళల్లో పెట్టారు . వారిలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఒకరు . తిలక్ తో పాటు ఆయన సహాయకుడైన ఖాపర్దేను కూడా జైలులో పెట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది . అప్పుడే అతనికి శిరిడీలో ఉండే బాబా గొప్పతనం గురించి తెలిసింది . వెంటనే అతడు తనను రక్షించమని బాబాను ప్రార్ధించడానికి మొట్టమొదటిసారిగా బాబాను దర్శించాడు .
 
 
దాదా సాహెబ్ ఖాపర్దే ఆగస్టు 27,1854 న జన్మించాడు. పేద కుటుంబంలో పుట్టినా అతడెంతో కష్టపడి సంస్కృతము ,ఉన్నత విద్యలు ,న్యాయశాస్త్రము చదివి అమ్రావతిలో ఎంతో గొప్ప న్యాయవాదిగా పేరు తెచ్చుకుని ధనవంతుడయ్యాడు . ఎన్నో గుర్రాలు ,గుర్రపు బండ్లు ,సేవకులు ,బంధువులతో ఎప్పుడూ వారిల్లు కళకళలాడుతూ ఉండేది . అతడెంతో మంది పేదలకు సహాయం చేస్తూ ఉండేవాడు . స్వాతంత్రోద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు . ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు .
 
బాబాకు ఖాపర్దే జన్మజన్మల నుంచీ తెలుసు. ఈ విషయం బాబా చెప్పారు. ఒక జన్మలో బాబాతో కలిసి వారి గురువుగారి దగ్గర ఖాపర్దే కూడా ఉండేవాడని ఆయన చెప్పారు. ఎన్నో జన్మల నుండే అతడికి తానూ గొప్పపేరు సంపాదించు కోవాలని, బాగా ధనవంతుడినవ్వాలని, పెద్ద పెద్ద పదవులలో ఉద్యోగం చేయాలనీ కోరిక ఉండేదిట! కీర్తి మీద, దానం మీద అతనికున్న వ్యామోహాన్ని చిన్న చిన్నగా జన్మ జన్మలకూ తగ్గిస్తూ వచ్చి ఈ జన్మలో దేశసేవగా చేసేలా తయారుచేశారు బాబా. ఈ జన్మలో అతడు సాధ్యమైనంత దేశసేవ చేసిన తరువాత అతనిని తెల్లవారు జైలుకు పంపకుండా కాపాడడమే కాకుండా అతనిలోని చెడ్డగుణాలను తగ్గించి, మంచి గుణాలను పెంచి, మంచి మార్గంలో ధర్మంగా నడిచేలా చేయడమే బాబా ఉద్దేశం. అంతేకాదు, ఖాపర్దే ద్వారా బాలగంగాధర్ తిలక్ ను కూడా భవిష్యత్తులో తన దగ్గరకు రప్పించు కోవాలనుకున్నారు బాబా.
పంక్తి 32:
జనవరి 17,1912 :- " ఈ రోజు బాబా ఎంతో మధురంగా చిరునవ్వు నవ్వారు. నవ్వు ఎంత బాగుందో! దానిని ఒక్కసారైనా చూడడానికి శిరిడీలో ఎన్ని సం॥లైనా ఉండి ఎదురు చూడవచ్చు. అది చూసి పారవశ్యంతో నన్ను నేనే మరచిపోయాను. కళ్లార్పకుండా అలా బాబానే చూస్తూ ఉండిపోయాను. "
ఇది చదువుతుంటే బాబా చిరునవ్వు ఎంత ఆకర్షణీయంగా ఉండేదో మనకర్ధమౌతుంది . అది చూడగలిగిన సాయి సన్నిధిని రుచి చూసిన భక్తులు ఎంత ధన్యులో !!
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/జి.ఎస్.ఖాపర్దే" నుండి వెలికితీశారు