జి.ఎస్.ఖాపర్దే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
ఖాపర్డే కు డైరీ వ్రాయడం అలవాటు. అతడు బాబా సన్నిధిలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి డైరీ వ్రాసుకున్నాడు. సాయి భక్తులకు బాబాను గురించి తెలుసుకోడానికి అతడు వ్రాసిన డైరీ ఎంతగానో ఉపయోగపడింది. అందులో అతడిలా వ్రాశాడు.
;జనవరి 17,1912
"ఈ రోజు బాబా ఎంతో మధురంగా చిరునవ్వు నవ్వారు. నవ్వు ఎంత బాగుందో! దానిని ఒక్కసారైనా చూడడానికి శిరిడీలో ఎన్ని సం॥లైనా ఉండి ఎదురు చూడవచ్చు. అది చూసి పారవశ్యంతో నన్ను నేనే మరచిపోయాను. కళ్లార్పకుండా అలా బాబానే చూస్తూ ఉండిపోయాను."<ref>[http://www.saibabaofindia.com/shirdi_sai_baba_diary_by_shri_gs_khaparde_part16.htm 1912 27 January Saturday Shirdi, కాపార్దే డైరీ విశేషాలు]
</ref>
 
ఇది చదువుతుంటే బాబా చిరునవ్వు ఎంత ఆకర్షణీయంగా ఉండేదో మనకర్ధమౌతుంది . అది చూడగలిగిన సాయి సన్నిధిని రుచి చూసిన భక్తులు ఎంత ధన్యులో !!
 
"https://te.wikipedia.org/wiki/జి.ఎస్.ఖాపర్దే" నుండి వెలికితీశారు