ఎ.బి.బర్థన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో నివసిస్తున్న బర్ధన్ గత నెల 7వ తేదీన మధ్య మెదడు నాడిలో పూడిక కారణంగా పక్షవాత పోటు (బ్రెయిన్ స్ట్రోక్)కు గురవటంతో ఆయనను జి.బి.పంత్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బర్ధన్‌కు చికిత్స అందిస్తున్నారు.<ref>http://www.ndtv.com/india-news/political-leaders-unite-in-condoling-ab-bardhans-death-1261604</ref>
<ref>{{Cite web|url=http://indianexpress.com/article/india/india-news-india/veteran-cpi-leader-a-b-bardhan-passes-away/|title=Veteran CPI leader A B Bardhan passes away|work=[[The Indian Express]]|date=2 January 2016|accessdate=2 January 2016}}</ref><ref>{{cite web|url=http://www.telangananewspaper.com/cpi-leader-bardhan-death/ |title=Ardhendu Bhushan Bardhan Death |publisher=TelanganaNewspaper}}</ref>
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి [[2016]] [[జనవరి 2]] రాత్రి 8:20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి భారత ప్రధానమంత్రి [[నరేంద్ర మోడి|నరేంద్రమోదీ]] సంతాపం తెలిపారు.<ref>http://www.ndtv.com/india-news/political-leaders-unite-in-condoling-ab-bardhans-death-1261604</ref><ref>http://www.dnaindia.com/india/report-pm-modi-condoles-veteran-cpi-leader-ab-bardhan-s-demise-2161693</ref>
==వ్యక్తిగత జీవితం==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎ.బి.బర్థన్" నుండి వెలికితీశారు