"ఎ.బి.బర్థన్" కూర్పుల మధ్య తేడాలు

ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి [[2016]] [[జనవరి 2]] రాత్రి 8:20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి భారత ప్రధానమంత్రి [[నరేంద్ర మోడి|నరేంద్రమోదీ]] సంతాపం తెలిపారు.<ref>http://www.ndtv.com/india-news/political-leaders-unite-in-condoling-ab-bardhans-death-1261604</ref><ref>http://www.dnaindia.com/india/report-pm-modi-condoles-veteran-cpi-leader-ab-bardhan-s-demise-2161693</ref>
==వ్యక్తిగత జీవితం==
బర్ధన్‌కు కుమారుడు అశోక్ (కాలిఫోర్నియా యూనివర్సిటీలో అర్థశాస్త్ర బోధకుడు), కుమార్తె అల్కా (అహ్మదాబాద్‌లో వైద్యురాలు) ఉన్నారు. ఆయన భార్య నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసే వారు. ఆమె 1986 లో చనిపోయారు.<ref>[http://www.sakshi.com/news/national/bardan-passes-away-302433 బర్ధన్ అస్తమయం, సాక్షి, January 03, 2016 06:49 (IST)]</ref>
 
==మూలాలు==
{{Commons category|Ardhendu Bhushan Bardhan}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1801927" నుండి వెలికితీశారు