నడకుదుటి వీరరాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) వ్యాసం విస్తరించబడినది. కాబట్టి తొలగింపు మూసను తొలగించాను. |
||
పంక్తి 1:
'''నడకుదుటి వీరరాజు''' పిఠాపురానికి చెందిన రచయిత, పండితుడు. ఇతనికి [[ఆచంట సాంఖ్యాయన శర్మ]] నడిపిన కల్పలత మాసపత్రిక 1903లో నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి లభించింది<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=3169| కల్పలత పారితోషికములు, పేజీ 10]</ref>. ఇదే పోటీలో [[ఓలేటి పార్వతీశం]] కు రెండవ పారితోషికము, [[బాలాంత్రపు వేంకటరావు]]కు నాలుగవ పారితోషికము లభించింది. నడకుదుటి వీరరాజు ఈ ఇద్దరినీ ఒకదగ్గర కలిపాడు. ఆనాటి నుండి వారిద్దరూ [[వేంకట పార్వతీశ కవులు]]గా జంట కవిత్వం చెప్పసాగారు. ఆ విధంగా వారిద్దరూ జంటకవులుగా మారడానికి నడకుదుటి వీరరాజే కారణం. ఇతడికి విమర్శకాదర్శక అనే బిరుదు కలదు.
|