బాబర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''బాబరు''' ([[ఆంగ్లం]] : '''Babur'''), జననం ([[ఫిబ్రవరి 23]], [[1483]], మరణం- [[జనవరి 5]], [[1531]]). ([[పర్షియన్]] :ﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر ); ఇతని బిరుదనామములు - ''అల్ సుల్తాన్ అల్-ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ'', కాగా ఈతను 'బాబర్' నామముతోనే సుప్రసిద్ధుడయ్యాడు. బాబర్ 'మధ్య ఆసియా' కు చెందిన వాడు. [[దక్షిణాసియా]] లో [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. ఇతను తండ్రివైపున [[తైమూర్ లంగ్]] ('తైమూర్ లంగ్డా') మరియు తల్లి వైపున [[చెంఘీజ్ ఖాన్]] ల వంశాలకు చెందినవాడు.<ref>[http://www.britannica.com/eb/article-9054153 Mughal Dynasty] at [[Encyclopædia Britannica]]</ref> ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ, భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు.
 
==రాజ్యస్థాపన ==
"https://te.wikipedia.org/wiki/బాబర్" నుండి వెలికితీశారు