కవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
* [[కొప్పరపు సోదర కవులు]]
* [[దేవులపల్లి సోదర కవులు]]
* [[వేంకట రామకృష్ణ కవులు]]
 
== భారత కవులు ==
[[సంస్కృతం]]లో [[వ్యాసుడు]] రచించిన [[భారతము|భారతాన్ని]] తెలుగులోకి అనువదించిన కవులు భారత కవులు.
* [[నన్నయ]]
* [[తిక్కన]]
* [[ఎర్రన]]
== రామాయణ కవులు ==
[[వాల్మీకీ]] సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవులు రామాయణ కవులు.
* [[గోన బుద్దారెడ్డి]]
* [[మొల్ల]]
== శివ కవులు ==
శివునిపై భక్తితో కవిత్వం రాసిన కవులు శివ కవులు. 12, 13 వ శతాబ్ధిలో ఈ సాహిత్యం ఎక్కువ వెలువడింది.
* [[నన్నెచోడుడు]]
* [[పాల్కురికి సోమన]]
== ప్రబంధ కవులు ==
16 వ శతాబ్ధిలో విరివిగా వెలువడిన సాహిత్యం ప్రబంధ సాహిత్యం. వీటికి మూల పురుషుడు [[అల్లసాని పెద్దన]].
* [[అల్లసాని పెద్దన]]
* [[నంది తిమ్మన]]
* [[దూర్జటి]]
* [[తెనాలి రామకృష్ణుడు]]
* [[రామరాజ భూషణుడు]]
* [[పింగళి సూరన]]
* [[శ్రీకృష్ణదేవరాయలు]]
== పద కవులు ==
* [[అన్నమయ్య]]
* [[త్యాగరాజు]]
* [[క్షేత్రయ్య]]
== శతక కవులు ==
వంద లేదా అంతకు ఎక్కువ పద్యాలను ఒక [[మకుటము|మకుటం]] రాసే రచన శతకం. [[శతకము|శతకాలు]] రాసిన కవులు [[వర్గం:శతక కవులు|శతక కవులు]].
* [[వేమన]]
* [[బద్దెన]]
* [[దూర్జటి]]
* [[రామదాసు]]
== దిగంబర కవులు ==
{{main|దిగంబర కవులు}}
"https://te.wikipedia.org/wiki/కవి" నుండి వెలికితీశారు