చదవడం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చదవడం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Fritz von Uhde - Das Bilderbuch I (1889).jpg|thumb|పుస్తకం చదువుతున్న ఒక బాలిక (1889), ఫ్రిట్జ్ వాన్ ఊహ్డి చే కాన్వాస్ పై గీయబడిన ఆయిల్ పెయింట్.]]
'''చదవడం''' లేదా '''పఠనం''' అనేది [[రాత|వ్రాయబడిన]] ఏదో దాని నుండి సమాచారం పొందే ఒక మార్గం. పఠనం అనేది ఒక భాషగా తయారు చేయబడిన చిహ్నములను గుర్తించడంతో కూడుకొని ఉంటుంది. పఠించడం మరియు వినడం రెండూ సమాచారాన్ని పొందేందుకు ఉన్న అత్యంత సాధారణ మార్గాలు. పఠనం నుండి సమాచారం పొందేటప్పుడు ముఖ్యంగా కల్పన లేదా హాస్యం చదివేటప్పుడు వినోదం సహా ఉండొచ్చు.
 
 
[[వర్గం:విద్య]]
"https://te.wikipedia.org/wiki/చదవడం" నుండి వెలికితీశారు