గుండవరం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల using AWB
పంక్తి 101:
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ దానబోయిన వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శివాలయం.
#శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయ 5వ వార్షికోత్సవం, 2015,మార్చి-16వ తేదీ సోమవారం నాడు ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం అన్నదానం నిర్వహించినారు. సాయంత్రం అమ్మవారికి రథోత్సవం నిర్వహించినారు. [2]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గుండవరం" నుండి వెలికితీశారు