చిలుమూరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''చిలుమూరు''', [[గుంటూరు జిల్లా]], [[కొల్లూరు (గుంటూరు జిల్లా)|కొల్లూరు]] మండలమునకు చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 301., ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
వెల్లబాడు 3 కి.మీ, కుచ్చళ్లపాడు 3 కి.మీ, హనుమాన్ పాలెం 4 కి.మీ, పెదలంక 4 కి.మీ, కొల్లూరు 5 కి.మీ.
===సమీప మండలాలు===
ఉత్తరాన కొల్లిపర మండలం, దక్షణాన వేమూరు మండలం, తూర్పున పమిడిముక్కల మండలం, ఉత్తరాన తోట్లవల్లూరు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===శ్రీ రామా రూరల్ కళాశాల===
(1) ఈ గ్రామంలో [[శ్రీ కొలసాని వెంకట సుబ్బయ్య]], 1949 లోనే గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు శ్రీ రామా రూరల్ కళాశాల స్థాపించాడు. ప్రస్తుతం పాఠశాలతోపాటు ఒక జూనియర్ కళాశాల, ఒక బి.ఎడ్. కళాశాల కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం శ్రీ తులసీవిష్ణుప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సంస్థలన్నీ చక్కగా నడుస్తున్నాయి. శ్రీ విష్ణుప్రసాదుగారు, "బ్రాండ్స్ అకాడమీ" అను సంస్థవారు ఇచ్చే ఎడ్యుకేషన్ ఎక్సెలెన్స్ జాతీయ స్థాయి పురస్కారం-2014 కి ఎంపికైనారు. వీరు ఈ పురస్కారాన్ని, 2014,మార్చ్-9, ఆదివారం నాడు, డిల్లీలో జరిన కార్యక్రమంలో, ప్రఖ్యాత క్రికెట్టు క్రీడాకారుడు శ్రీ వి.వి.ఎస్.లక్ష్మణ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 65 ఏళ్ళుగా, గ్రామీణ వాతావరణంలో, విద్యారంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా వీరికి ఈ పురస్కారం అందజేశారు. [6]
(2) శ్రీ రామా రూరల్ అకాడమీలో, 59వ రాష్ట్రస్థాయి అండర్-19, వాలీబాల్ పోటీలు 2013,డిసెంబరు 9న మొదలైనవి. 22 జిల్లాలనుండి బాలురు, 17 జిల్లాలనుండి బాలికలు పాల్గొంటున్న ఈ పోటీలలో, 11-12-13న జరిగే తుదిపోటీల తరువాత, జాతీయస్థాయిలో పాల్గొనే జట్టు ఎంపిక జరుగును. [4]
==గ్రామంలో మౌలిక వసతులు==
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ మొలబంటి రామారావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గాలి అబ్రహాం ఎన్నికైనారు. [3]
 
==గామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం.
#శ్రీ రామలింగేశ్వరాలయం:- ఈ ఆలయం నిర్మలమైన ప్రశాంతమైన వాతావరణంలో, పచ్చని ప్రకృతిమార్గంలో, పావన కృష్ణానదీ తటాకాన నెలకొని ఉన్నది. ఉభయ రామేశ్వర క్షేత్రం, 1153వ సంవత్సరంలో, అప్పటి ఆలయంగా రూపొంది, 1965లో జీర్ణోద్ధరణ జరిగి, నేడు నిత్య ధూప, దీప, నైవేద్యాలతో, భక్తజన సందర్శనానందదాయకంగా తేజరిల్లుతున్నది. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గామ ప్రముఖులు ==
ప్రముఖ [[కవి]], సాహిత్య విమర్శకుడు, మినీ కవితా పితామహుడు [[రావి రంగారావు]] ఆంధ్ర జాతీయ బి.ఎడ్. కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీవిరమణ చేశాక ఇక్కడి బి. ఎడ్. కళాశాల ప్రిన్చిపాల్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ కళాశాలకు ఐ.ఎస్.ఒ 901-[[2008]] గుర్తింపు ఉన్నది.
==గ్రామ విశేషాలు==
ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ సర్పంచ్ శ్రీ ధూళిపూడి కృష్ణప్రసాద్ మరియు శ్రీరామ విద్యాసంస్థల కరస్పాండెంట్ శ్రీ కొలసాని వెంకటరమణమూర్తి, ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేటందుకై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [7]
 
==గణాంకాలు==
Line 117 ⟶ 129:
*విస్తీర్ణం 475 హెక్టారులు
*ప్రాంతీయ భాష తెలుగు
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Kollur/Chilumuru] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
===సమీప గ్రామాలు===
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
*వెల్లబాడు 3 కి.మీ
*కుచ్చళ్లపాడు 3 కి.మీ
*హనుమాన్ పాలెం 4 కి.మీ
*పెదలంక 4 కి.మీ
*కొల్లూరు 5 కి.మీ
 
===సమీప మండలాలు===
*ఉత్తరాన కొల్లిపర మండలం
*దక్షణాన వేమూరు మండలం
*తూర్పున పమిడిముక్కల మండలం
*ఉత్తరాన తోట్లవల్లూరు మండలం
 
==మూలాలు==
{{Reflist}}
 
==బయటి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Kollur/Chilumuru] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
[3] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2013,ఆగష్టు-15; 3వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2013, డిసెంబరు-10, 2013. 3వ; పేజీ3వపేజీ.
[5] ఈనాడు తీర్ధయాత్ర పేజీ; 2013, డిసెంబరు-30-డిసెంబరు,2013.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-11; 6వ పేజీ6వపేజీ.
[7] ఈనాడు గుంటూరు సిటీ; 2016,జనవరి-3; 37వపేజీ.
 
{{కొల్లూరు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/చిలుమూరు" నుండి వెలికితీశారు