బుధవాడ (జే.పంగులూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:-===
#ఈ పాఠశాలలో గ్రామీణ నీటిపారుదల విభాగం ఆధ్వర్యంలో, రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని 2014,డిసెంబరు-1,న ప్రారంభించినారు. [5]
#2015,డిసెంబరు-28 నుండి 29 వరకు, కడప జిల్లా రాజంపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో అండర్-14 విభాగంలో, ఈ పాఠశాలకు చెందిన ఇస్తర్ల కోమాలిక, తన ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె 2016,జనవరి-12 నుండి 14 వరకు తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో మన రాష్ట్రం తరపున పాల్గొంటుంది. [6]
 
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
"https://te.wikipedia.org/wiki/బుధవాడ_(జే.పంగులూరు)" నుండి వెలికితీశారు