పెదపరియ: కూర్పుల మధ్య తేడాలు

213 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
చి (clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB)
=== గ్రామనామ వివరణ ===
పెద్దపరియ అనే గ్రామనామంలో పెద్ద అనే పూర్వపదం, పరియ అనే ఉత్తరపదం ఉన్నాయి. వీటిలో పెద్ద అన్నది పరిణామసూచి. ఇక పరియ అన్న పదానికి బీడుగా ఉంచిన ప్రాంతం అనీ, నీరు నిలిచిన చిన్నపల్లం అనీ, లోతులేని చిన్న నీటి గుంట అనీ అర్థాలు వున్నాయి.<ref name="ఉగ్రాణం పెద్దశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=పెద్దశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=241}}</ref>
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,162 - పురుషుల సంఖ్య 563 - స్త్రీల సంఖ్య 599 - గృహాల సంఖ్య 332
;
 
==కోడ్స్==
1,98,287

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1803472" నుండి వెలికితీశారు