పింగళి లక్ష్మీకాంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = పింగళి లక్ష్మీకాంతం
| birth_name = పింగళి లక్ష్మీకాంతం
| birth_date = [[1894జనవరి 10]], [[జనవరి 101894]]
| birth_place = [[కృష్ణా జిల్లా]] లో [[ఆర్తమూరు]]గ్రామం
| native_place = [[చిట్టూర్పు]] గ్రామం
| death_date = [[1972జనవరి 10]], [[జనవరి 101972]]
| death_place =
| death_cause =
పంక్తి 35:
| weight =
}}
'''పింగళి లక్ష్మీకాంతం''' ([[జనవరి 10]], [[1894]] - [[జనవరి 10]], [[1972]]) ప్రసిద్ధ [[తెలుగు]] కవి. '''పింగళి కాటూరి జంటకవుల'''లో ''పింగళి'' ఈయనే. [[శ్రీకృష్ణదేవరాయలు|రాయల]] అష్టదిగ్గజాలలో ఒకడైన [[పింగళి సూరన]] వంశానికి చెందినవాడు. లక్ష్మీకాంతం అధ్యాపకుడిగా, నటుడిగా, కవిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు.
 
==జీవిత చిత్రం==
పింగళి లక్ష్మీకాంతం [[1894]], [[జనవరి 10]] న [[కృష్ణా జిల్లా]] [[ఆర్తమూరు]]లో జన్మించాడు. ఈయన స్వగ్రామం [[చిట్టూర్పు]]. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, కుటుంబమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం రేపల్లెలో పొందిన తరువాత మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాల మరియు నోబుల్ కళాశాలలో చేశారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో ఎం.ఏ. పట్టా పొందారు. [[తిరుపతి వెంకట కవులు|తిరుపతి వేంకట కవులలో]] ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శుశ్రూష చేసి, సంస్కృతాంధ్రాలలో బాగా పఠించి వారి శిష్యులలో అగ్రగణ్యులయ్యారు.
 
 
పంక్తి 47:
వీరు పాండవోద్యోగ విజయములు, ముద్రా రాక్షసము నాటకాలలో ధర్మరాజు, రాక్షస మంత్రిగా పాత్రలు చక్కగా పోషించి పేరుపొందారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వీరికి విశిష్ట సభ్యత్వం ఇచ్చి సత్కరించింది.
 
== మరణం ==
వీరు [[1972]] సంవత్సరం [[జనవరి 10]] తేదీన పరమపదించారు.