కవి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Kavi-Te.ogg|right]]
[[కవిత్వము]] రాసేవాడు '''కవి'''. 'రవిగాంచని చోట కవి గాంచును ' అని తెలుగులో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు సూర్యుడైనా చూడకపోవచ్చేమో! కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన , ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వరీకరించి వెలుగులోకి తీసుకవచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. కవులలో చాలా గొప్పవారిని [[మహాకవి]]గా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో [[గురజాడ అప్పారావు]] మరియు [[శ్రీరంగం శ్రీనివాసరావు]]లకు మహాకవి గౌరవం లభించింది.
[[File:Chellapilla Venkata Sastry.jpg|thumb|చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి]]
 
కవిత్వంలో వచ్చిన మార్పులు, వివిధ కాలాలలో చేపట్టిన ప్రక్రియలు, పలురకాల భావజాలం ఆధారంగా తెలుగులో కవులను పలు విభాగాలుగా చెప్పుకుంటారు. వాటిలో కొన్ని...
== జంట కవులు ==
పంక్తి 12:
* [[వేంకట రామకృష్ణ కవులు]]: [[ఓలేటి వేంకటరామశాస్త్రి]] మరియు [[వేదుల రామకృష్ణశాస్త్రి]]
* [[వేంకట పార్వతీశ కవులు]] : [[బాలాంత్రపు వేంకటరావు]] మరియు [[ఓలేటి పార్వతీశం]]
[[File:Thikkana somayaji.jpg|thumb|తిక్కన]]
 
== భారత కవులు ==
[[సంస్కృతం]]లో [[వ్యాసుడు]] రచించిన [[భారతము|భారతాన్ని]] తెలుగులోకి అనువదించిన కవులు భారత కవులు.
పంక్తి 37:
* [[పింగళి సూరన]]
* [[శ్రీకృష్ణదేవరాయలు]]
[[File:Annamayya.jpg|thumb|అన్నమయ్య]]
== పద కవులు ==
* [[అన్నమయ్య]]
Line 70 ⟶ 71:
* [[నండూరి సుబ్బారావు]]
* [[నాయని సుబ్బారావు]]
[[File:Srirangam Srinivasa Rao.jpg|thumb|శ్రీశ్రీ]]
 
== అభ్యుదయ కవులు ==
* [[శ్రీశ్రీ]]
Line 84 ⟶ 85:
* [[గంగినేని వేంకటేశ్వరరావు]]
* [[సి.విజయలక్ష్మి]]
[[File:Avantsa SomaSundar.jpg|thumb|ఆవంత్స సోమసుందర్]]
 
== దిగంబర కవులు ==
{{main|దిగంబర కవులు}}
Line 92 ⟶ 93:
* [[అశోక్]]
* [[లోచన్]]
[[File:Vanga Pandu Prasad.JPG|thumb|వంగపండు ప్రసాదరావు]]
== విప్లవ కవులు ==
* [[శ్రీశ్రీ]]
Line 108 ⟶ 110:
* [[వంగపండు ప్రసాదరావు]]
* [[కె.శివారెడ్డి]]
 
== నయాగరా కవులు ==
* [[బెల్లంకొండ రామదాసు]]
Line 142 ⟶ 143:
* [[బి. పద్మావతి]]
* [[జయప్రభ]]
[[File:Gurram Jashua.jpg|thumb|గుర్రం జాషువా]]
== దళితవాద కవులు ==
* [[గుర్రం జాషువా]]
Line 167 ⟶ 169:
* [[సలంద్ర]]
* [[గుంటూరు ఏసుపాదం]]
[[File:Garimella Satyanarayana1.JPG|thumb|గరిమెళ్ల సత్యనారాయణ]]
 
[[File:Pydi Theresh Babu 01.jpg|thumb|పైడి తెరేష్ బాబు]]
== ముస్లిం మైనార్టీవాద కవులు ==
* [[ఖాదర్ మొహియుద్దీన్]]
"https://te.wikipedia.org/wiki/కవి" నుండి వెలికితీశారు