అనంతవరం (క్రోసూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''అనంతవరం''' [[గుంటూరు జిల్లా]] [[క్రోసూరు]] మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 522 410.,
 
గుంటూరు జిల్లా లోని సంస్కృతి సంప్రదాయాలకు అనంతవరం పెట్టింది పేరు. ఈ ఊరికి సర్పంచ్ ఒక గొప్ప వ్యక్తి.అతనే కుసుమ శ్రీనివాస్ గౌడ్(ZPTC).
==గ్రామ చరిత్ర==
ఇక్కడ ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లి జాతర రాష్త్ఱ వ్యాప్తంగా గణంగా జరుగుతుంది.పలు రాష్ట్రాల నుంచి కూడ ఈ జాతరను వీక్షించడానికి వస్తారు.లక్షలాది మంది భక్తులు అమ్మ వారిని దర్షించుకుంటారు.అంతేకాదు ఇక్కడ ఉన్న రామలయం పూర్వకాలంలో కట్టినది.అంతే కాదు అది మనదేషంలోని అతి పెద్ద దేవాలయాల్లో ఒకటి.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
అనంతవరం లో ఇప్పటి వరకు ఇద్దరకు ట్రిపుల్ ఐటి సీటు వచ్చింది.వారు ఉసిరికాయల గొపాల్ రావు. మరియు హరినాధ్. ఈ ఊరిలోని ప్రజలు కలహాలు,మరభేధాలు మరచి ఎంతో సంతోషంతో జీవితాన్ని గడిపేవారు.
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
ఉత్తరాన అచ్చంపేట మండలం, పశ్చిమాన రాజుపాలెం మండలం, తూర్పున పెదకూరపాడు మండలం, పశ్చిమాన బెల్లంకొండ మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
గుంటూరు జిల్లా లోని సంస్కృతి సంప్రదాయాలకు అనంతవరం పెట్టింది పేరు. ఈ ఊరికి సర్పంచ్ ఒక గొప్ప వ్యక్తి. అతనే కుసుమ శ్రీనివాస్ గౌడ్(ZPTC).
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ రామాలయం:- ఈ ఆలయం పూర్వకాలంలో కట్టినది. అంతే కాదు అది మనదేషంలోని అతి పెద్ద దేవాలయాల్లో ఒకటి.
#శ్రీ గంగమ్మ తల్లి ఆలయం:- ఇక్కడ ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లి జాతర రాష్త్ఱ వ్యాప్తంగా గణంగా జరుగుతుంది.పలు రాష్ట్రాల నుంచి కూడ ఈ జాతరను వీక్షించడానికి వస్తారు.లక్షలాది మంది భక్తులు అమ్మ వారిని దర్షించుకుంటారు.అంతేకాదు ఇక్కడ ఉన్న రామలయం పూర్వకాలంలో కట్టినది.అంతే కాదు అది మనదేషంలోని అతి పెద్ద దేవాలయాల్లో ఒకటి.
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#గుంటూరు జిల్లా లోని సంస్కృతి సంప్రదాయాలకు అనంతవరం పెట్టింది పేరు. ఈ ఊరిలోని ప్రజలు కలహాలు, తరతమ భేధాలు మరచి ఎంతో సంతోషంతో జీవితాన్ని గడుపుచున్నారు.
#అనంతవరం లోగ్రామంలో ఇప్పటి వరకు ఇద్దరకు ట్రిపుల్ ఐటి సీటు వచ్చింది.వారు ఉసిరికాయల గొపాల్ రావు. మరియు హరినాధ్. ఈ ఊరిలోని ప్రజలు కలహాలు,మరభేధాలు మరచి ఎంతో సంతోషంతో జీవితాన్ని గడిపేవారు.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,894.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,468, స్త్రీల సంఖ్య 1,426, గ్రామంలో నివాస గృహాలు 653 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,030 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 3,367 - పురుషుల సంఖ్య 1,707 - స్త్రీల సంఖ్య 1,660 - గృహాల సంఖ్య 821
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Krosuru/Ananthavaram] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
==సమీప మండలాలు==
ఉత్తరాన అచ్చంపేట మండలం, పశ్చిమాన రాజుపాలెం మండలం, తూర్పున పెదకూరపాడు మండలం, పశ్చిమాన బెల్లంకొండ మండలం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Krosuru/Ananthavaram] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
{{క్రోసూరు మండలంలోని గ్రామాలు}}