కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
 
== పంటలు వాణిజ్యం ==
ఇక్కడ మాగాణి.[[వరి]],[[వేరు శెనగ]],[[అరటి]] ఇలాంటి పంటలు బాగా పండుతాయి.మాగుంట .సుబ్బ రామి రెడ్డి గారు ఇక్కడకు పది కిలోమీటర్ల దూరం లో గల సముద్ర తీరం తూపిలి పాళెం లో రొయ్యల హచరీస్ పెట్టిన తరువాత ఇక్కడ చుట్టు పక్కల కూడా పొలాలు కొన్ని రొయ్యల గుంటలుగా మారిపోయాయి.ఇక్కడి నుండి టైగర్ రొయ్యలు ఒకప్పుడు బాగా ఎగుమతి అయ్యేవి.
 
== సముద్రతీరం ==
ఇక్కడ నుండి సముద్రాన్ని చూడాలి అంటే తూపిలి పాళెం, గుమ్మల్ల దిబ్బ, దుగారాజపట్నం, ఈ మూడు తీరాలికి వెళ్లి చూడొచ్చు. గుమ్మల్ల దిబ్బకు వెళితే పడవ షికారు చేయడమే కాక, అటు వైపు కృష్ణ పట్నం ఓడ రేవు చూడొచ్చు.