ఒప్పిచర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 125:
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామములో పదివేల వరకు జనాభా వుంటుంది. ఇక్కడ రైతులలో కమ్మ, తెలగ వుంటారు.కమ్మవారు ఎక్కువ.ఇక్కద దాదాపు భారతీయ తెలుగు కులాలన్నీ వున్నాయి. అందరు కలసి అనందించే యస్.పేట ఇక్కడ వుంది.
#2016,జనవరి-4వ తేదీనాడు, ఈ గ్రామంలోని రైతుల బృందానికి, రు. 16,75,000 విలువైన వరి కోత యంత్రాన్ని, రు. 10 లక్షల రాయితీతో వ్యవసాయాధికారులు, పంట సంజీవని పథకం ద్వారా అందజేసినారు. [15]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/ఒప్పిచర్ల" నుండి వెలికితీశారు