వికీపీడియా:అనువాదకులకు వనరులు: కూర్పుల మధ్య తేడాలు

103.49.206.19 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1771155 ను రద్దు చేసారు
పంక్తి 4:
*మక్కీకి మక్కీ అనువాదాలు బాగుండవు.
*అనువాదాలకు పదకోశాలు ఆయువుపట్టు లాంటివి. పదకోశాలు ముఖ్యమే కానీ సందర్భాన్ని బట్టి కొన్ని పదాలకు వేరే అర్ధాలు ఉంటాయి అని కూడా గ్రహించాలి. కాబట్టి పదాన్ని ప్రయోగించిన సందర్భము కూడా అనువాదానికి ముఖ్యము.
*ఇలా సందర్భోచిత అర్ధాలుఅర్థాలు చాలాసార్లు మీకు పదకోశంలో దొరక్కపోవచ్చు.
*అనువాదములో వీలైనంత వరకు మూలములోని సమాచారాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించండి.