ముఫ్తీ మహమ్మద్ సయ్యద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
'''ముఫ్తీ మహమ్మద్ సయ్యద్'''(జననం 12 జనవరి 1936 – మరణం 7 జనవరి 2016) జమ్మూ&కాశ్మీరు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. 2002 -2005 మధ్య తొలిసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. తిరిగి 2015 మార్చి 1న బీజేపీ సహకారంతో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా తాను జనవరి 2016లో మరణించేంతవరకు ఉన్నారు. ఆయన 1989 -90 మధ్య కాలంలో కేంద్ర హోంమంత్రిగా వ్యవహరించారు.<ref>{{cite news|title=Mufti Mohammad Sayeed: Another chance in a chequered career|url=http://www.business-standard.com/article/politics/mufti-mohammad-sayeed-the-other-in-j-k-politics-114122300829_1.html|accessdate=23 June 2015|publisher=''Business Standard''|date=24 December 2014}}</ref> ఆయన 1990లో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీని స్థాపించారు.<ref name = "rediff_new_party">{{cite news | last = Mukhtar | first = Ahmad | title = Mufti floats new regional party in Kashmir | work=[[Rediff.com]] | date = July 28, 1999 | url = http://www.rediff.com/news/1999/jul/28mufti.htm | accessdate = March 5, 2009}}</ref> ఆయన అనారోగ్యంతో డిసెంబర్ 24, 2016 వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి [[జనవరి 7]] [[2016]] న మరణించారు.<ref name="onlykashmir1">{{cite web|author=State |url=http://onlykashmir.in/cm-mufti-muhammad-sayeed-passes-away/ |title=CM Mufti Muhammad Sayeed passes away &#124; Only Kashmir - Behind the News |website=Onlykashmir.in |date=1936-01-12 |accessdate=2016-01-07}}</ref><ref>{{Cite news|title = J&K Chief Minister Mufti Mohammad Sayeed dead|url = http://www.thehindu.com/news/national/other-states/jk-chief-minister-mufti-mohammad-sayeed-passes-away/article8075774.ece|newspaper = The Hindu|date = 2016-01-07|access-date = 2016-01-07|issn = 0971-751X|language = en-IN}}</ref>
==జీవిత విశేషాలు==
 
 
==మూలాలు==