శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
| birth_place =[[దేవరపల్లి]]
| native_place =
| death_date =1961[[1960]], [[డిసెంబరు 29]]
| death_place =
| death_cause =
| weight =
}}
'''శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి''' (జననం: [[1866]] - మరణం: [[19611960]]) ఆధునిక తెలుగు ఆస్థాన కవి.
 
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] ఎర్నగూడెం దగ్గర [[దేవరపల్లి]]లో వెంకట సోమయాజులు మరియు వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా గ్రంథాలు రచించారు. వానిలో నాటకాలు, కావ్యాలు, జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి.
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1866 జననాలు]]
[[వర్గం:19611960 మరణాలు]]
67,563

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1804559" నుండి వెలికితీశారు