కణ కేంద్రకం: కూర్పుల మధ్య తేడాలు

238 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{Organelle diagram}}
'''కణ కేంద్రకం''' అనేది జన్యుకోడ్ [[డీఆక్సీరైబో కేంద్రక ఆమ్లం|డి.ఎన్.ఎ]] ను కలిగియున్న [[జీవకణం|కణము]] యొక్క భాగం. ఈ కేంద్రకం చిన్నది మరియు గుండ్రంగా ఉంటుంది మరియు ఇది కణం యొక్క నియంత్ర్రణ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది [[క్రోమోజోము]]లను కలిగియున్న డి.ఎన్.ఎ గూడు. మానవ శరీరం బిలియన్ల కణాలను కలిగి ఉంటుంది, వీటిలో చాలావరకు కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. అన్ని యూకారియోటిక్ జీవులు వాటి కణాలలో కేంద్రకాలను కలిగి ఉంటాయి, అయినా అనేక యూకారియోట్లు ఏక-కణం కలవి. ప్రోకర్యోట్లు ఇవి బాక్టీరియా మరియు ఆర్కియా, చాలా వేరే రకమైన ఒకే కణం కల ప్రాణులు మరియు కేంద్రకాలను కలిగి ఉండవు. కణ కేంద్రాకాలు మొదట 17 వ శతాబ్దంలో అంటోని వాన్ లీవెన్‌హూక్ ద్వారా కనుగొనబడ్డాయి.
 
[[వర్గం:జీవ శాస్త్రము]]
32,625

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1804688" నుండి వెలికితీశారు