గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== కుటుంబ నేపథ్యం ==
కాకతీయుల సైన్యంలో సేవలందించే ఉన్నతోద్యోగాలకు చెందిన కుటుంబంలోనివారు [[గోన గన్నారెడ్డి]] వంశస్థులు. బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం అనుసరించి ఆయన పూర్వీకుల విశేషాలు తెలుసుకోవచ్చు. బుద్ధారెడ్డి తండ్రి పేరు విట్ఠలభూపతి (లేదా విట్ఠలరెడ్డి). ఆయన తండ్రి పేరు కూడా బుద్ధారెడ్డియే. బుద్దారెడ్డి ముత్తాత పేరు గోన రుద్రభూపతి. రుద్రభూపతి తండ్రి గోన కాటరెడ్డి.
 
== జీవిత విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి" నుండి వెలికితీశారు