జాషువా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104:
జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. [[తిరుపతి వేంకట కవులు|తిరుపతి వేంకట కవుల]]లో ఒకరైన [[చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి]] కాలికి గండపెండేరం తొడిగి ''ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను'' అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు.
 
ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. '''కవితా విశారద''', '''కవికోకిల''', '''కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి''', '''మధుర శ్రీనాథ''', '''విశ్వకవి సామ్రాట్''' గా ప్రసిద్ధుడయ్యాడు. [[పద్మభూషణ|పద్మభూషణ్ పురస్కారం]], [[ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు]], క్రీస్తుచరితకు 1964 లో [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] <ref>[http://sahitya-akademi.gov.in/sahitya-akademi/awards/akademi%20samman_suchi.jsp#TELUGU సాహిత్య అకాడమీ అవార్డు తెలుగు జాబితా] </ref>,1970 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి [[కళాప్రపూర్ణ]] మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.
 
==పుస్తకాలు==
"https://te.wikipedia.org/wiki/జాషువా" నుండి వెలికితీశారు