లింగారెడ్డిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#జరుగువానిపాలెం గ్రామం, లింగారెడ్డిపాలెం గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ గుర్రం బసవయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ బాలత్రిపురసుందరీసమేత శ్రీ గోకర్ణేశ్వర క్షేత్రం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల నవమి నుండి నిరవహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించెదరు. ఏకాదశి నాడు స్వామివారిని లింగారెడ్డిపాలెం, నక్కవానిపాలెం తదితర చుట్టుప్రక్కల గ్రామాలలో ఊరేగించెదరు. అదే రోజున రాత్రికి గ్రామంలో స్వామివారి రథోత్సవం నిర్వహించెదరు. [2] & [4]
"https://te.wikipedia.org/wiki/లింగారెడ్డిపాలెం" నుండి వెలికితీశారు