ఓలేటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఓలేటి వెంకటేశ్వర్లు'''(జ: ఆగష్టు 27, 1928 - మ: డిసెంబరు 29, 1989) ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు మరియు రేడియో ప్రముఖులు. వీరి నేతృత్వంలో ప్రసారమైన సంగీత రూపకాలు, యక్షగానాలు విజయవాడా రేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తినార్జించిపెట్టాయి.<ref>ప్రసారప్రముఖులు పుస్తకం, రచయిత:డా. ఆర్. అనంతపద్మనాభరావు, పేజీ సంఖ్య 44</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[1928]] [[ఆగష్టు 27]] న తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో నరసింహారావు, అచ్చికాసులు దంపతులకు జన్మించారు. గుడివాడలో అచ్యుతరామశాచతుర్వేదుల అచ్యుతరామశాస్త్రి వద్ద సుమారు 20 వర్ణాలు చేర్చుకున్నారు. 1935 లో [[కాకినాడ]] లో మునుగంటి వెంకటరావు పంతులు గారు నడుతుపున్న శ్రీరామగాన సమాజంలొ చేరి పది సంవత్సరాలు సంగీతాభ్యసన చేసారు. 1950లో శ్రీపాద పినాకపాణి వద్ద నాల్గు సంవత్సరాలు సంగీతాన్ని నేర్చుకున్నారు. ముఖ్యంగా తంజావూరు బాణీని గ్రహించారు.<ref>[http://www.carnaticcorner.com/articles/voleti.htm Voleti Venkateswarulu (1928-89)]</ref>
 
==మూలాలు==