ఓలేటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==జీవిత విశేషాలు==
ఆయన [[1928]] [[ఆగష్టు 27]] న తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో నరసింహారావు, అచ్చికాసులు దంపతులకు జన్మించారు. గుడివాడలో చతుర్వేదుల అచ్యుతరామశాస్త్రి వద్ద సుమారు 20 వర్ణాలు చేర్చుకున్నారు. 1935 లో [[కాకినాడ]] లో మునుగంటి వెంకటరావు పంతులు గారు నడుతుపున్న శ్రీరామగాన సమాజంలొ చేరి పది సంవత్సరాలు సంగీతాభ్యసన చేసారు. 1950లో శ్రీపాద పినాకపాణి వద్ద నాల్గు సంవత్సరాలు సంగీతాన్ని నేర్చుకున్నారు. ముఖ్యంగా తంజావూరు బాణీని గ్రహించారు.<ref>[http://www.carnaticcorner.com/articles/voleti.htm Voleti Venkateswarulu (1928-89)]</ref>
==ఆకాశవాణి లో==
ఆయన 1956లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసరుగా సంగీత శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన "సంగీత శిక్షణ" అనే ముఖ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మూర్తి త్రయంతోపాటు సుబ్రహ్మణ్య అయ్యర్, పూచి శ్రీనివాస్ అయ్యంగార్, పొన్నై పిళ్ళై వంటి విధ్వాంసుల కృతులతోనూ, అన్నమాచార్య కీర్యనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థులవారి తరంగాలు సాంప్రదాయ శైలిలో బోధించారు.
 
==మూలాలు==