మల్లంపల్లి ఉమామహేశ్వర రావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రేడియో ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మల్లంపల్లి ఉమామహేశ్వర రావు''' తెలుగులో ఆలిండియా రేడియోలో మొట్టమొదటి వ్యాఖ్యానకర్త. ఈయన "రేడియో తాతయ్య" సుపరిచితుడు. ఈయన ప్రముఖ సాహిత్యకారుడు [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] సోదరుడు.<ref>[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/apr13/telugutejomurthulu.html తెలుగు తేజోమూర్తులు]</ref><ref>[https://archive.org/stream/prasarapramukulu022372mbp/prasarapramukulu022372mbp_djvu.txt Full text of "Prasara Pramukulu"]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన మద్రాసు రేడియో కేంద్రం అధికారికంగా మొదలుకాక ముందు నుంచే ఆయన అక్కడ ప్రసారాలకు అవసరమయిన రచనలకు ప్రతులు రాసే ఉద్యోగం చేసారు. రేడియో కేంద్రం పనిచేయడం మొదలు పెట్టేసరికి ఆయన్నే అనౌన్సర్ గా పనిచేయమన్నారు. ఆ విధంగా ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తొలి అనౌన్స్ మెంట్ చేసిన ఘనత మల్లంపల్లి వారి ఖాతాలో చేరిపోయింది. ఆయన [[1977]] [[మే 31]] వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. రేడియో మొదటి రోజుల్లో [[ఆచంట జానకిరామ్]] గారు నాటకాలు రూపొందించేవారు. రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర దాకా నాటకం ప్రసారమయితే ఆ తర్వాత నాటకంలో పాల్గొన్నవాళ్లు, తక్కిన ఉద్యోగులు అందరు ఆరుబయట ఆయన ఏర్పాటు చేసిన విందు భోజనం చేసికానీ కదిలే వీలు వుండేది కాదు. ఆ విందు ఖర్చులన్నీ ఆయనే భరించేవాడు.