చిన్నచింతకుంట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జనాభా: clean up, replaced: పురుషుల సంఖ్యు → పురుషుల సంఖ్య (2) using AWB
పంక్తి 17:
==జనాభా==
మండలంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10180 కుటుంబాలు, 44548 జనాభా ఉంది.<ref>Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4</ref> అందులో పురుషుల సంఖ్య 21853, స్త్రీల సంఖ్య 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.
;జనాభా (2011) - మొత్తం 50,341 - పురుషులు 24,819 - స్త్రీలు 25,522.
 
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 50055. ఇందులో పురుషుల సంఖ్య 24718, స్త్రీల సంఖ్య 25337. అక్షరాస్యుల సంఖ్య 23132.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128</ref>
[[File:Kurumurthy swamy temple.jpg|thumb|కురుమూర్తిస్వామి దేవాలయం]]
 
==రాజకీయాలు==
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మానస ఎన్నికయింది.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013</ref>
"https://te.wikipedia.org/wiki/చిన్నచింతకుంట" నుండి వెలికితీశారు