ముక్కామల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
}}
 
'''ముక్కామల'''గా ప్రసిద్ధి చెందిన '''ముక్కామల కృష్ణమూర్తి''' (1920-1987) [[తెలుగు సినిమా|తెలుగు చలన చిత్ర]] నటుడు మరియు దర్శకుడు. ఈయన [[గుంటూరు]] జిల్లా [[గురజాల]] లో జన్మించారు.తల్లిదండ్రులు డాక్టర్ సుబ్బారావు,సీతారావమ్మ.భార్య భారతి.ముగ్గురు కుమార్తెలు సీతారాజ్యలక్ష్మి,పద్మావతి,శేషమ్మ వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్థిదశ నుండే రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు. ఈయన పోషించిన పాత్రలలో కెల్లా [[బొబ్బిలి యుద్ధం]] నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు. ఆ తరువాత సినీరంగములో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు. ఈయనకు తెలుగు సినిమా రంగములో ప్రతినాయక పాత్రలు బాగా పేరు తెచ్చాయి.
 
ముక్కామల 1952లో తన సొంత చిత్రనిర్మాణసంస్థ ప్రారంభించారు<ref>[http://www.idlebrain.com/research/anal/anal-tc4.html]</ref>.