"భీమనేని శ్రీనివాసరావు" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''భీమినేని శ్రీనివాసరావు ''' ఒక తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఇతర భాషలలో విడుదలై విజయవంతమైన పలు చిత్రాలను తెలుగులో కూడా విజయవంతం చేయడంలో తనదైన శైలి చూపించాడు. దర్శకత్వంతో పాటు పలు తెలుగు సినిమాలలో నటించాడు మరియు [[నీతోడు కావాలి]] అనే సినిమాను నిర్మించాడు.
==మొదటి సినిమా ==
==దర్శకత్వం వహించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1805756" నుండి వెలికితీశారు