"భీమనేని శ్రీనివాసరావు" కూర్పుల మధ్య తేడాలు

అంతా సవ్యంగా వుందనుకునేలోపు అపశృతి టి.కృష్ణ గారి మరణం. ఇతడికే కాదు తెలుగుసినిమా పరిశ్రమకే అది తీరనిలోటు. డిప్రెషను, ఏమిచేయాలో పాలుపోని స్థితి. అదే పరిస్థితి ఆయన మిత్రుడు, వ్యాపార భాగస్వామి[[పోకూరి బాబూరావు]] గారిదికూడా. కష్టాల్లో ఉన్న ఇద్దరం ఒకరికొకరు తోడు. అప్పుడే ఈతరం ఫిలింస్ లో పరచూరి బ్రదర్స్ దర్శకత్వంలో 'ప్రజాస్వామ్యం ' చిత్రం ఆరంభం. అక్కడినుంచి ఈతరం ఫిలింస్లో కోడైరక్టర్ ఇతడే . కొన్నిచిత్రాలకి [[ముప్పలనేని శివ]] తో కలిసి పని చేశాడు . సమయం చిక్కినప్పుడల్లా బయటి దర్శకులదగ్గర కొన్నిచిత్రాలకు పనిచేశాడు.
 
[[బి. గోపాల్]] దగ్గర [[అశ్వత్థామ]], [[స్టేట్ రౌడీ]], [[చినరాయుడు]], ఐవీ శశి దగ్గర [[మాఆయన బంగారం]], [[ఎ. మోహనగాంధీ]] దగ్గర [[కర్తవ్యం]] అలాచేసినవే. అప్పట్లోనే బాబూరావు గారు తన మేనకోడలు సునీతతో పెళ్ళిగురించిన ప్రపోజల్ చెప్పడం, చూడ్డం, నచ్చటం వెంటనే పెళ్ళి జరిగిపోయాయి. [[ముత్యాల సుబ్బయ్య]] గారితో కలసి [[మామగారు]] అనే చిత్రానికి పనిచేస్తున్నప్పుడే [[ఎడిటర్ మోహన్]] గారితో పరిచయం. ఆసినిమాలో ఒక రాత్రి పాట చిత్రీకరణ చేస్తున్నప్పుడు ఆయన ఇతడిని పిలిచి ' 'ఫుల్ మూన్ చాలా బాగుంది మాష్ణారుతో చెప్పి మూన్ కూడా ఫ్రేం లోవచ్చేలా కంపోజ్ చెయ్య మని ' చెప్పాడు . ఇతడు '' అదేంటిసార్ ఇది అమావాస్య రోజు వచ్చే దీపావళి పాట కదా దీనిలో మూన్ ఎలా కంపోజ్ చేస్తాం' ''' <refఅన్నాడు. name="మొదటిఆయన సినిమా-భీమినేనినవ్వేసి శ్రీనివాసరావు">{{cite webనీకో |url=చిన్న http://www.koumudi.net/books/modaticinema_koumudiటెస్ట్ పెట్టానయ్యా’ అన్నారు.pdf|title= మొదటిఅలా సినిమా-భీమినేని శ్రీనివాసరావు|last1=శ్రీనివాసరావు|first1=భీమినేనిచిత్రం |last2=జరిగేటప్పుడు |first2=ఇతడి |date=ప్రవర్తన, |website=పనితీరు కౌముది.నెట్|publisher=కౌముది.నెట్గమనించి |accessdate=సెప్టెంబరు 1,'నిన్ను నాబ్యానర్ లో డైరక్టర్ని చేస్తానయ్యా ' అని ప్రామిస్ 2015}}</ref>చేశారు.
 
మళ్ళీ బి.గోపాల్ గారిదగ్గర పని చేయడానికెళ్ళాడు. అప్పుడే [[దగ్గుబాటి వెంకటేష్]] తో పరిచయం. ఆయన ఇతని పని చూసి సంతృప్తి చెంచి [[రామానాయుడు|రామానాయుడి]] గారితో చెప్పడంతో ఆయన ఇతడికి కబురుచేశారు. నీగురించి చాలా విన్నానయ్యా, మనిద్దరికీ అవగాహన రావడానికి నా బ్యానర్ లో ఓ చిత్రానికి కోడైరక్టర్ గా పనిచెయ్యి తర్వాత చిత్రానికి నిన్ను దర్శకుడిని చేస్తాన’ ని చెప్పారు. అలా [[పరువు ప్రతిష్ట]]కి పనిచేశాడు. గుహనాధన్ గారు దానికి దర్శాకుడు. అలాగే ఆసినిమా హిట్టవడం, ఇతని వర్క్ నాయుడుగారికి నచ్చడం, ఆయన సబ్జెక్ట్ చూసుకోవయ్యా’ అని చెప్పడం జరిగిపోయూయి.
 
ఇతడు ఆప్రయత్నాల్లో ఉండగానే ఎడిటర్ మోహన్ గారి దగ్గర్నుండి కబురు. ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో 'పల్నాటి పౌరుషం ' అనే సినిమాకి పనిచెయ్యమని. ఆయన తర్వాత చిత్రానికి ప్రామిస్ చేశారు. చేశాడు కానీ ఆసినిమా దెబ్బతినటంతో ఆయన నిరాశ చెందాడు. ఇతడు కొంతకాలం ఆయన్ని ఎదుర్కోలేక పోయాడు. అసలే ఇప్పుడు సినిమా దెబ్బతింది దానికి తగ్గటు కొత్త డైరక్టర్ తో సినిమా అంటే కష్టం గదాని. కాని ఆయన ఇచ్చిన మాట మీద నిలబడి నాకు కబురుచేసి సబ్జెక్ట్ చూడమన్నారు. ఈవిషయంలో వాళ్ళ పెద్దబ్బాయి రాజా ఇతడికి చాలా సపోర్ట్ చేశాడు. . అలా వెతికి పట్టుకున్నదే శుభమస్తు చిత్ర కథ.
రెండు పెద్ద బ్యానర్లు ఇద్దరు మంచి నిర్మాతల మధ్య ఇతడి మొదటి సినిమా అలా దోబూచులాడింది. మోహన్ గారి సబ్జెక్ట్ ఓకే అవ్వడంతో విషయం నాయుడిగారికి చెప్పాడు. ఆయన ఏంటయ్యా నాబ్యానర్ లో దర్శకుడిని చేస్తానంటే ఇంతవరకూ ఎదురు చెప్పినవాళ్ళు లేరు నువ్వేమో వేరే ప్రపోజల్ గురించి చెబుతున్నావు నీయిష్టం ఆలోచించుకో అన్నారు. సబ్జెక్ట్ నచ్చడంతో ఆయనకు సారీ చెప్పి శుభమస్తు మొదలు పెట్టాడు.
జగపతిబాబుగారు హీరో, ఆమని, ఇంద్రజ హీరోయిన్స్ దాసరిగారు, సత్యనారాయణ గారు కీ రోల్స్ అలా ప్రారంభమైన ఇతడి మొదటి సినిమా ప్రస్థానం విజయవంతమై తర్వాత [[శుభాకాంక్షలు]], [[సుస్వాగతం]], [[సూర్యవంశం]] లాంటి చిత్రాలతో కొనసాగింది. ఆతర్వాత కెరీర్ లో ఒడిదుడుకులు [[సుప్రభాతం]], [[స్వప్నలోకం]] అనుకున్న ఫలితాల్నివ్వలేదు. పడిన కెరటం మళ్ళీ లేస్తుంది. అలా పుంజుకుని సొంత బ్యానర్ స్థాపించి నీతోడు కావాలి అనే చిత్రం చేశాడు. <ref name="మొదటి సినిమా-భీమినేని శ్రీనివాసరావు">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-భీమినేని శ్రీనివాసరావు|last1=శ్రీనివాసరావు|first1=భీమినేని |last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, 2015}}</ref>.
 
==దర్శకత్వం వహించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1805761" నుండి వెలికితీశారు