"భీమనేని శ్రీనివాసరావు" కూర్పుల మధ్య తేడాలు

{{సమాచారపెట్టె వ్యక్తి
| name = భీమినేని శ్రీనివాసరావు
| residence =
| other_names =
| image = BheemineniSreenivasaRao.jpg
| imagesize = 250px
| caption = తెలుగు సినీ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు
| birth_name = భీమినేని శ్రీనివాసరావు
| birth_date =
| birth_place = [[గుంటూరు జిల్లా]] , [[తాటపూడి]]
| native_place =
| known = [[శుభమస్తు]] (1995)
<br/>[[శుభాకాంక్షలు (సినిమా)|శుభాకాంక్షలు ]] (1997)
<br/>[[సూర్యవంశం]] (1998)
<br/>[[సుస్వాగతం (సినిమా)|సుస్వాగతం ]] (1998)
<br/>[[సుప్రభాతం (1998 సినిమా)|సుప్రభాతం ]] (1998)
[[స్వప్నలోకం]] (1999)
| occupation = తెలుగు సినిమా దర్శకుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = [[హిందూ]]
| wife =
| spouse= సునీత
| partner =
| children =
| father = భీమినేని రాఘవయ్య
| mother = భీమినేని తిరుపతమ్మ
| website =
| footnotes =
| employer = [[తెలుగు సినిమా]]
| height =
| weight =
}}
'''భీమినేని శ్రీనివాసరావు ''' ఒక తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఇతర భాషలలో విడుదలై విజయవంతమైన పలు చిత్రాలను తెలుగులో కూడా విజయవంతం చేయడంలో తనదైన శైలి చూపించాడు. దర్శకత్వంతో పాటు పలు తెలుగు సినిమాలలో నటించాడు మరియు [[నీతోడు కావాలి]] అనే సినిమాను నిర్మించాడు.
 
[[టి.కృష్ణ]] గారు నేటిభారతంతో వెలుగులోకొచ్చిన కొత్త కే నారాయణమూర్తి గారితో ఆయన పరిచయం పరిషత్తుల కాలం నాటిది. [[దేశంలో దొంగలు పడ్డారు]] టైంలో కలిస్తే తర్వాత చిత్రానికి అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారు. అలా వందేమాతరం’ అసిస్టెంట్ డైరక్టర్ గా ఇతడి మొదటి సినిమా అదే సమయంలో గా [[దేవాలయం]] కు కూడా పనిచేశాడు. అప్పుడక్కడ [[ముత్యాల సుబ్బయ్య]]గారు కోడైరక్టర్ పని నేర్చుకోవడానికి ఆయన సహకారం ఇతడికి బాగా హెల్స్ అయింది. [[రేపటి పౌరులు]] ఇతడి మూడో చిత్రం. అపెంటిస్ అసిస్టెంట్ నుంచి అసోసియేట్గా ప్రమోషనూ వచ్చింది.
 
అంతా సవ్యంగా వుందనుకునేలోపు అపశృతి టి.కృష్ణ గారి మరణం. ఇతడికే కాదు తెలుగుసినిమా పరిశ్రమకే అది తీరనిలోటు. డిప్రెషను, ఏమిచేయాలో పాలుపోని స్థితి. అదే పరిస్థితి ఆయన మిత్రుడు, వ్యాపార భాగస్వామి[[పోకూరి బాబూరావు]] గారిదికూడా. కష్టాల్లో ఉన్న ఇద్దరం ఒకరికొకరు తోడు. అప్పుడే ఈతరం ఫిలింస్ లో పరచూరి బ్రదర్స్ దర్శకత్వంలో 'ప్రజాస్వామ్యం ' చిత్రం ఆరంభం. అక్కడినుంచి ఈతరం ఫిలింస్లో కోడైరక్టర్ ఇతడే . కొన్నిచిత్రాలకి [[ముప్పలనేని శివ]] తో కలిసి పని చేశాడు . సమయం చిక్కినప్పుడల్లా బయటి దర్శకులదగ్గరదర్శకుల దగ్గర కొన్నిచిత్రాలకు పనిచేశాడు.
 
[[బి. గోపాల్]] దగ్గర [[అశ్వత్థామ]], [[స్టేట్ రౌడీ]], [[చినరాయుడు]], ఐవీ శశి దగ్గర [[మాఆయన బంగారం]], [[ఎ. మోహనగాంధీ]] దగ్గర [[కర్తవ్యం]] అలాచేసినవే. అప్పట్లోనే బాబూరావు గారు తన మేనకోడలు సునీతతో పెళ్ళిగురించిన ప్రపోజల్ చెప్పడం, చూడ్డం, నచ్చటం వెంటనే పెళ్ళి జరిగిపోయాయి. [[ముత్యాల సుబ్బయ్య]] గారితో కలసి [[మామగారు]] అనే చిత్రానికి పనిచేస్తున్నప్పుడే [[ఎడిటర్ మోహన్]] గారితో పరిచయం. ఆసినిమాలో ఒక రాత్రి పాట చిత్రీకరణ చేస్తున్నప్పుడు ఆయన ఇతడిని పిలిచి ' 'ఫుల్ మూన్ చాలా బాగుంది మాష్ణారుతో చెప్పి మూన్ కూడా ఫ్రేం లోవచ్చేలా కంపోజ్ చెయ్య మని ' చెప్పాడు . ఇతడు '' అదేంటిసార్ ఇది అమావాస్య రోజు వచ్చే దీపావళి పాట కదా దీనిలో మూన్ ఎలా కంపోజ్ చేస్తాం' ''' అన్నాడు. ఆయన నవ్వేసి " నీకో చిన్న టెస్ట్ పెట్టానయ్యా’ అన్నారు. అలా ఆ చిత్రం జరిగేటప్పుడు ఇతడి ప్రవర్తన, పనితీరు గమనించి 'నిన్ను నాబ్యానర్ లో డైరక్టర్ని చేస్తానయ్యా ' అని ప్రామిస్ చేశారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1805804" నుండి వెలికితీశారు