పేరలి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''పేరలి''', [[గుంటూరు జిల్లా]], [[కర్లపాలెం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 111., ఎస్.టి.డి.కోడ్ = 08643.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో,పటేల్ నగర్,యెస్ ఎన్ పి అగ్రహారం,కర్లపాలెం,వివేకానంద కాలని,తుమ్మలపల్లి గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
* పశ్చిమాన బాపట్ల మండలం,ఉత్తరాన పిట్టలవానిపాలెం మండలం,తూర్పున నిజాంపట్నం మండలం,ఉత్తరాన పొన్నూరు మండలం.
==రవాణా సౌకర్యాలు:==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
ఈ గ్రామానికి తొలి సర్పంచిగా 1921 నుండి 1956 వరకూ, 35 సంవత్సరాలు ఏకగ్రీవంగా, నిరాటంకంగా పనిచేసిన ఘనత శ్రీ దుద్దుకూరి వెంకటసుబ్బారావు గారికి దక్కింది. అప్పట్లో పేరలి గ్రామ పంచాయతీ బోర్డులో సమ్మెటవారిపాలెం, పేరలిపాడు, తుమ్మలపల్లి, నర్రావారిపాలెం, పెదపులుగువారిపాలెం ఉపగ్రామాలుగా ఉండేవి. గ్రామంలో బావులు, రహదారులూ నిర్మించడమే గాకుండా శివాలయాన్ని నిర్మించి, దాని నిర్వహణకు 40 ఎకరాలు ఇచ్చిన దాత. స్వాతంత్ర్య సమర యోధునిగా క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జైలు జీవితం గడిపారు. సుమారు 400 ఎకరాలు ప్రజల కోసం పంచిన గొప్ప దాతగా గుర్తింపు పొందారు. వీరు 1963 జులైలో కన్నుమూశారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధానమైన పంటలు==
==గామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామాన్ని, బాపట్ల లోక్ సభ సభ్యులు శ్రీ శ్రీరాం మాల్యాద్రి , ఆదర్శగ్రామం (స్మాట్ విలేజి) గా తీర్చిదిద్దటానికి దత్తత తీసుకున్నారు. [3]
Line 100 ⟶ 117:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 10403.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 5295, స్త్రీల సంఖ్య 5108,గ్రామంలో నివాస గృహాలు 2718 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2640 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 11,035 - పురుషుల సంఖ్య 5,552 - స్త్రీల సంఖ్య 5,483 - గృహాల సంఖ్య 3,242
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో,పటేల్ నగర్,యెస్ ఎన్ పి అగ్రహారం,కర్లపాలెం,వివేకానంద కాలని,తుమ్మలపల్లి గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
* పశ్చిమాన బాపట్ల మండలం,ఉత్తరాన పిట్టలవానిపాలెం మండలం,తూర్పున నిజాంపట్నం మండలం,ఉత్తరాన పొన్నూరు మండలం.
 
==మూలాలు==
<references/>
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-19; 13వ పేజీ13వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మార్చ్-24; 11వపేజీ.
 
"https://te.wikipedia.org/wiki/పేరలి" నుండి వెలికితీశారు