అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. [[హైదరాబాదు]], [[శ్రీశైలం]], మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డీపో కూడ ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
==జనాభాా==
;జనాభా (2011) జనాభాా- లెక్కలమొత్తం ప్రకారం 69,875 మండల- జనాభాాపురుషులు 68888. 36,019 ఇందులో- పురుషులస్త్రీలు సంఖ్య 35550 33, మహిళలు 33338856. అక్షరాస్యుల సంఖ్య 35883.

<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref> పట్టణ జనాభాా 28384 మరియు గ్రామీణ జనాభాా 40504.
 
==విద్యాసంస్థలు==
* ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:[[1970]]-[[1971|71]])