అందెశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది.
* అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు '''లోకకవి''' అన్న బిరుదునిచ్చి ఫిబ్రవరి 1, 2014లో సన్మానించారు.
* వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం (ఆగష్టు 14, 2015)
* [[నంది పురస్కారం]] కూడా అందుకున్నారు.
* మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించాడు. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించాడు.
"https://te.wikipedia.org/wiki/అందెశ్రీ" నుండి వెలికితీశారు